మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్
మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డీల్
సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్ చిత్రం ద్వారా తమిళ పరిశ్రమలో కాలు పెడుతున్నాడు. ఇంతకు ముందు, శ్రీమంతుడు తమిళ్ లో డబ్ చేయబడి ఒక మోస్తరు వసూళ్లు రాబట్టింది. కానీ, స్పైడర్ ఒకేసారి తెలుగుతో పాటు, తమిళ్లో కూడా చిత్రీకరణ జరుపుకుంది. పాటలు కూడా రెండు భాషల్లో వేర్వేరుగా తీస్తున్నారు.....Read More.......
Comments
Post a Comment