వర్మ దెబ్బకి డ్రగ్స్ షోకి బ్రేక్‌పడింది...!
వర్మ దెబ్బకి డ్రగ్స్ షోకి బ్రేక్‌పడింది...!
మీడియా ఈ మధ్య ప్రధానంగా ఫోకస్ చేస్తున్న ఒకే ఒక విషయం టాలీవుడ్ డ్రగ్ మాఫియా. కొందరు, మీడియా ఈ విషయాన్నీ భుజానెత్తుకోవడానికి ఇంకేదో పెద్ద విషయాన్ని కనుమరుగు చేయడానికి అని ఆరోపణలు చేస్తుంటే, ఇన్వెస్టిగేషన్ జర్నలిజం పేరుతో కొన్ని మీడియా సంస్థలు డ్రగ్స్ విషయంలో కొంచెం అతి చేస్తున్నాయని మరి కొందరు అనుకుంటున్నారు...........Read More...........
Comments
Post a Comment