కాజల్ మేనేజర్ మగడ్రా బుజ్జీ...!
కాజల్ మేనేజర్ మగడ్రా బుజ్జీ...!
టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం రోజురోజుకూ హీటెక్కి పోతోంది. ఇప్పటికే పన్నెండు మందికి నోటీసులు విడుదల చేసి, విచారణ జరుపుతున్న పోలీసులు... ఇంకా ఓ బడా హీరో కూడా ఉన్నాడు... అతనికీ నోటీసులు పంపుతాం... అని ప్రకటించేసి పరిస్థితిని మరింత వేడి పుట్టించారు. ఇదిలావుంటే... మరోవైపు ఈ లొల్లీలోకి హీరోయిన్ల పేర్లు కూడా చేరే సూచనలు కనిపిస్తున్నాయి. కథానాయిక కాజల్ మేనేజర్ రోనీ అరెస్టే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వివరాల్లోకెళ్తే........Read More........
Comments
Post a Comment