నాగార్జునకి లక్కీ సరే... మరి అఖిల్‌కి కలిసొస్తుందా?

నాగార్జునకి లక్కీ సరే... మరి అఖిల్‌కి కలిసొస్తుందా? అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ కన్నా, తన కొడుకుల కెరీర్ సెట్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. నాగ చైతన్య రెండు వరుస హిట్లతో దాదాపు కుదురుకున్నట్టే, వచ్చే నెలలో యుద్ధం శరణామి తో మరొక సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు....... Read More .......