బన్నీ... ఏందీ లొల్లీ...?

బన్నీ... ఏందీ లొల్లీ...? తమిళనాడు వ్యక్తి పూజ ఓ స్థాయిలో ఉంటుంది. దానికి తోడు భాషాభిమానం. ఇక కమల్ హాసన్ లాంటి లెజెండ్ అక్కడుండీ... ఆయన పక్కన పరాయి భాషకు చెందిన వాళ్లు ఉంటే... వారి ఆగడాలకు హద్దుంటుందా?. ప్రతి విషయాన్నీ బూతద్దంలో చూస్తూ... విమర్శలకు లేస్తుంటారు. ఇటీవల అలాంటిదే ఒకటి జరిగింది. ఇంతకీ విమర్శల బారిన పడిన వ్యక్తి ఎవరో కాదు. మన బన్నీనే. పాపం కుర్రాడు... ఏమీ చేయకపోయినా... ఏదో ఒక విషయంలో మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాడు............. Read More ........