‘ఫిదా’లో సాయిపల్లవి తండ్రి గురించి మీకు తెలియని విషయాలు..?

‘ ఫిదా’లో సాయిపల్లవి తండ్రి గురించి మీకు తెలియని విషయాలు..? ‘ఫిదా’సినిమాలో కథానాయిక తండ్రిగా నటించిన సాయి చంద్ గురించి ఈ తరంలో ఎంతమందికి తెలుసు? అంటే మౌనమే సమాధానం అవుతుంది. 80ల్లో సాయిచంద్ చాలా బిజీ ఆర్టిస్ట్. హీరోగా కూడా కొన్ని చిత్రాల్లో నటించాడు. సాయిచంద్ గురించి చెప్పేముందు ఆయన తాతగారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది........ Read More ..............