చిరు రాజకీయం చరణ్ చేతిలో

చిరు రాజకీయం చరణ్ చేతిలో చిరంజీవి రాజకీయాల్లో చేదు అనుభూతి పొంది ఉండవచ్చు కానీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఎప్పటికీ మెగా స్టార్ గా చిరస్మరణీయంగా ఉండిపోతారు. ఖైదీ నం 150 తో తెలుగులో గ్రాండ్ రే ఎంట్రీ ఇచ్చిన చిరు, ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి బయోపిక్ మహావీర తో తన స్టామినా ఏంటో హిందీ, తమిళ ప్రేక్షకులకి రుచి చూపించనున్నాడు...... Read More ........