కూతురి ఫస్ట్ లవర్ గురించి చెప్పిన బన్నీ...

కూతురి ఫస్ట్ లవర్ గురించి చెప్పిన బన్నీ... అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ ఫొటో... ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఉన్నది ఎవరో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. అల్లు అర్జన్, అతని ముద్దుల తనయ అర్హ. తండ్రీ కూతుళ్ల అనుబంధానికి నిలువెత్తు దర్పణంలా ఉంది కదూ ఈ ఫొటో........... Read More .........