ఆ అలవాటు నాకు లేదు

ఆ అలవాటు నాకు లేదు ‘సహచరులతో... అనుచరులతో కలివిడిగా ఉండటం నాకు అలవాటు. కానీ... వారి వ్యక్తిగత జీవితాల్లోకి మాత్రం తొంగిచూడను. అసలు అలాంటి అలవాటు నాకు మొదట్నంచీ లేదు’అని ట్విట్టర్ ద్వారా తన మనోభావాన్ని నిర్మొహమాటంగా తెలిపారు కాటుక కళ్ల కాజల్. తన మేనేజర్ రోనీ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడంపై ఆమె ట్విట్టర్ ద్వారా స్పందించారు.............. Read More ............