Posts

Showing posts with the label Paisa Vasool Teaser

'పైసా వసూల్' స్టంపర్ రివ్యూ.. రెచ్చిపోయిన బాలయ్య..

Image
'పైసా వసూల్' స్టంపర్ రివ్యూ.. రెచ్చిపోయిన బాలయ్య.. బాలకృష్ణ .. పూరీ జగన్నాథ్ వంటి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న 'పైసా వసూల్' స్టంపర్ ఈ ఉదయం విడుదలైంది. అసలు వీరిద్దరూ కాంబో అంటేనే కాస్త వెరైటీగా ఉంది.. ఇక సినిమా ఎలా ఉంటుందో చూద్దాం అని ఇంట్రస్టింగ్ గా వెయిట్ చేసేవాళ్లు కూడా ఉన్నారు. ఇక టీజర్ విషయానికొస్తే.. ఇందులో బాలయ్య చెప్పిన డైలాగులు చూస్తుంటే పూరీ మార్క్ క్లియర్ గా కనిపిస్తోంది......... Read More ........