విజయ్ కోసం క్లైమాక్స్ మార్చుకున్న మహేష్

విజయ్ కోసం క్లైమాక్స్ మార్చుకున్న మహేష్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న స్పైడర్ ని మొదట జూన్ 23 కి విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ, షూటింగ్ డిలే వల్ల సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇంతకీ, షూటింగ్ ఎందుకు డిలే అయింది అంటారా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న స్పైడర్ క్లైమాక్స్ ఈ మధ్య విజయ్ సేతుపతి నటించిన సూపర్ హిట్ చిత్రం కవన్ క్లైమాక్స్ కి దగ్గరి పోలికలు ఉన్నాయంట. ఈ విషయం తన వాళ్ల ద్వారా తెలుసుకున్న మురుగదాస్ కొంచెం టైం తీసుకొని క్లైమాక్స్ మార్చాడట. మహేష్ కి, నిర్మాతలకి కూడా నచ్చడంతో వాళ్ళు ప్రొసీడ్ అన్నారట... Readmore ....