Posts

Showing posts with the label Gautham Nanda Story

గౌతమ్, నంద వేరు కాదు... మరి అసలు మర్మమేంటి

Image
గౌతమ్ నంద వేరు కాదు మరి అసలు మర్మమేంటి ఒక వైపు వరుస ఫ్లాపులు, మరోవైపు విడుదలకి నోచుకోని సినిమాలతో  గందరగోళ పరిస్థితులతో సతమతమవుతున్న గోపీచంద్ తన ఆశలన్నీ గౌతమ్ నంద మీదే పెట్టుకున్నాడు. రచ్చ, బెంగాల్ టైగర్ లాంటి మాస్ సినిమాలు తీసిన సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెన్సార్ పనులు కూడా పూర్తి చేసుకొని ఈ నెల 28 న విడుదలకి సిద్దమవుతుంది........ Read More ........