Posts

Showing posts with the label mass image

తెలుగు తెరకు ‘మాస్’అనే పదం పుట్టిన వేళ...

Image
తెలుగు తెరకు ‘మాస్’అనే పదం పుట్టిన వేళ... \ అది 1950వ సంవత్సరం. ‘షావుకారు’ సినిమా తీసి చేతులు కాల్చుకున్న విజయాధినేతలు నాగిరెడ్డి-చక్రపాణి... మలి ప్రయత్నానికి శ్రీకారం చుట్టి... మంచి కథ కోసం అన్వేషిస్తున్న రోజులవి. ఈ సారి ఎలాగైనా హిట్ కొ్ట్టాలనేది వారి దృఢనిశ్చయం. ఎట్టకేలకు ‘పాతాళభైరవి’కథ ఓకే అయ్యింది. దర్శకుడిగా కె.వి.రెడ్డి ఖరారు. ఇక కావాల్సింది హీరో. ఎవరైతే బావుంటుంది? అనే ఆలోచనల్లో మునిగిపోయారు దర్శక, నిర్మాతలు......... Read More .......