Posts

Showing posts with the label Naga Shourya Sai Pallavi

సాయి పల్లవికి అంత సీను ఉందా?

Image
సాయి పల్లవికి అంత సీను ఉందా? ‘ఫిదా’విడుదలైనప్పట్నుంచీ... సాయి పల్లవి ఫివర్లో ఉండిపోయారు కుర్రాళ్లు. ఫేస్ బుక్ లో పోస్టులన్నీ కూడా ఆమె రిలేటెడ్ గానే ఉంటున్నాయి. చివరు ‘భానుమతి చెప్పు’ అని ఆ సినిమాలో సాయి పల్లవి తొడుక్కున్న చెప్పును కూడా ఫేస్ బుక్కుల్లో పోస్ట్  చేసుకుంటున్నారంటే.. యూత్ ని సాయి పల్లవి ఏ స్థాయిలో ‘ఫిదా’ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ‘ఫిదా’లోని భానుమతి పాత్రను తన అభినయంతో ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన సాయి పల్లవికి....... Read More ...........