ప్రముఖ రచయిత కులశేఖర్ ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడో

ప్రముఖ రచయిత కులశేఖర్ ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడో సినిమా....బయట నుండి చూసే వాళ్ళకి రంగుల ప్రపంచం... కృష్ణ వంశీ ఖడ్గం సినిమాలో చెప్పినట్టు ఒక్క ఛాన్స్ కోసం అర్రులు చాచి చూస్తున్న వాళ్ళు లెక్కలేనంత మంది. అందులో అవకాశాలు దొరికేది ఎంత మందికి... దొరికిన అవకాశాన్ని సరిగా అంది పుచ్చుకునేది ఎంత మంది............. Read More .....