నిజంగానే మందుతాగి చెలరేగిపోయాడు

నిజంగానే మందుతాగి చెలరేగిపోయాడు మద్యం తాగకండి...పోతారు’ అంటూ సినిమా ప్రారంభం ముందు నీతులు చెప్పే నాని.... ఏకంగా లొకేషన్ కే తాగి వచ్చి నటించాడంటే మీరు నమ్ముతారా?.. సరదాగా చెప్పడం లేదు. ఇది నిజం. ఈ నిజాన్ని ‘నిన్నుకోరి’ రైటర్ కోన వెంకటే ఓ సందర్భంలో చెప్పారు....... Read More .....