ఆయనకు వరం... నాకు భాగ్యం

ఆయనకు వరం... నాకు భాగ్యం జై లవకుశ’ఎన్టీయార్ లోని కొత్త యాంగిల్ ని చూపించనుందని ఇటీవల విడుదలైన ట్రైలర్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. రావణుడికి నమస్కరించి, రావణుడిలా ప్రవర్తించి అభిమానులనే కాదు, సగటు ప్రేక్షకుడ్ని కూడా ఆలోచింపజేశాడు తారక్. ఇందులో తారక్ త్రిపాత్రాభినయం చేస్తున్న విషయం తెలిసిందే. మచ్చుకు ఒక్క ‘జై’ పాత్రను మాత్రమే ట్రైలర్ లో చూపించారు. మరి లవకుశలు ఎలా ఉంటారు? ప్రస్తుతం అందరినీ వెంటాడుతున్న ప్రశ్న ఇదే............... Read More .........