బన్నీ అమెరికా ఎందుకెళ్తున్నాడో తెలుసా?

బన్నీ అమెరికా ఎందుకెళ్తున్నాడో తెలుసా? తాను చేసే ప్రతి సినిమాలోనూ కొత్తగా కనిపించాలని తపించే హీరో అల్లు అర్జున్. ‘ఆర్యా’ నుంచి ‘దువ్వాడ జగన్నాధం’ వరకూ తాను చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక కొత్తదనాన్ని ప్రేక్షకులకు రుచి చూపించడం బన్నీ స్టయిల్. హెయిర్ స్టయిల్ కావచ్చు... డ్రస్ కోడ్ కావచ్చు... శరీరాకృతిలో మార్పు కావచ్చు.. ఇలా ఏదో ఒక కొత్తదనం తన సినిమాలో ఉండేలా చూసుకుంటాడు బన్నీ.......... Read More ...........