నాపై కూడా లైంగికదాడి జరిగింది

నాపై కూడా లైంగికదాడి జరిగింది లైంగిక వేధింపులకు ఆడామగా వ్యత్యాసం ఉండదు. ఆడవారు, చిన్న పిల్లలు లైంగిక వేధింపులకు బలి అవ్వడం మనకు తెలుసు. కానీ... మగ పిల్లలు కూడా లైంగిక వేధింపులకు గురి అవుతుంటారు... అవుతున్నారు కూడా. అయితే... ఇది ఎంతమందికి తెలుసు? ఒకవేళ తెలిసినా... ఈ విషయం బయటకు రానీయరు. ఎందుకంటే... .. Read More ....