ఫ్లాష్ బ్యాక్: తలరాత వెక్కిరించడం అంటే ఇదే

ఫ్లాష్ బ్యాక్: తలరాత వెక్కిరించడం అంటే ఇదే ఒక్కోసారి మన కళ్లే మనల్నే మోసం చేస్తాయ్. నిజం తెలుసుకునేలోపు జరగాల్సిన ఉపద్రవం జరిగిపోతుంటుంది. ఆ తర్వాత జీవితాంతం ఆ తప్పును గుర్తు చేసుకొని బాధ పడటం తప్ప మనమేం చేయలేం. రచయిత ముళ్లపూడి వెంకటరమణకు జరిగిన సంఘటన అలాంటిదే. సరదాగా దాన్నిప్పుడు గుర్తుచేసుకుందాం............. Read More ........