సినిమాల్లోకి రాకముందు చరణ్... శ్రియతో...! రామ్ చరణ్, శ్రియ జంటగా నటించారు తెలుసా? ఇది ‘చిరుత’కు ముందు మాట. అదేంటి? ‘చిరుత’ రామ్ చరణ్ తొలి సినిమా కదా! మరి అంతకు ముందే వారిద్దరూ కలిసి నటించడం ఏంటి? అనే కదూ మీ అనుమానం? అవును... వారిద్దరూ కలిసి నటించారు. ఏ సందర్భంలో వారు కలిసి నటించారో తెలుసుకోవాలనుందా? విషయం ఏంటంటే... రామ్ చరణ్ హీరో కాకముందు ముంబయ్ లోని ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో యాక్టింగ్, డాన్సింగ్, ఫైట్స్ విషయాల్లో ఏడాది పాటు శిక్షణ తీసుకున్నాడు.. ఆ సమయంలోనే యువ నటీనటుల్లో ఉత్సాహం....... Read More .......