రాజమౌళి దర్శకత్వంలో శ్రీదేవి?

రాజమౌళి దర్శకత్వంలో శ్రీదేవి? ఎస్. ఎస్. రాజమౌళి వర్సెస్ శ్రీదేవి... కొన్ని రోజుల పాటు వీరిద్దరి మధ్య జరిగిన మాటల యుద్దం మీడియాలో పెద్ద చర్చకే దారితీసింది. . ‘బాహుబలి’లోని శివగామి పాత్రకు ముందు శ్రీదేవిని సంప్రదిస్తే... ఆమె గొంతెమ్మ కోర్కెలన్నీ కోరిందనీ, ఆమెను ఆ పాత్రకు తీసుకోకపోవడమే మంచిదయ్యిందనీ, ఒక వేళ ఆమె చేసుంటే సినిమా ఫ్లాప్ అయ్యేదని....... Read More ..........