నానితో ముచ్చటగా మూడోసారి

నానితో ముచ్చటగా మూడోసారి ఒకే హీరోతో వరుసగా సినిమాలు చేసిన హీరోయిన్లు ఒకప్పుడు చాలామందే ఉన్నారు. ఇప్పుడైతే... ఆ పరిస్థితి లేదనే చెప్పాలి. ఒకవేళ ఒకే హీరో తో రెండుమూడు సినిమాలు చేసినా... వరుసగా చేసే పరిస్థితి మాత్రం లేదు. అయితే... ఆ పద్ధతి మార్చేసింది నివేద థామస్. వరుసగా మూడో సారి.. నానితో జతకట్టనుందామె. నివేద తెలుగు తెరకు పరిచయమైన సినిమా...... Read More ..........