అనసూయ ఎన్టీఆర్ కి అందుకే నో చెప్పిందా?

అనసూయ ఎన్టీఆర్ కి అందుకే నో చెప్పిందా? బిగ్ బాస్ షో మొదలవకముందు కంటెస్టెంట్స్ విషయానికి వచ్చేసరికి ప్రముఖంగా వినిపించిన పేరు యాంకర్ అనసూయ. ఆల్రెడీ టీవీ షోలు చేసింది, తన గ్లామర్ ఈ షో కి పెద్ద అసెట్ అవనుంది అని అందరూ భావించారు. కానీ, బిగ్ బాస్ మొదలయిన రోజు ఒక్కొక్క కంటెస్టెంట్ వస్తున్నకొలది అనసూయ పేరు ఇంకా రాలేదేంటి అని అందరూ ఎదురు చూసారు......... Read More .......