శేఖర్ కమ్ముల సినిమాలు ఎడారిలో ఒయాసీస్సులు

శేఖర్ కమ్ముల సినిమాలు ఎడారిలో ఒయాసీస్సులు చూడ్డానికి ఇంగ్లిషు మాస్టారిలా కనిపిస్తాడు గానీ... దర్శకుడు శేఖర్ కమ్ముల మహా రొమాంటిక్. ఎందుకలా అనిపించింది! అనుకుంటున్నారా? శేఖర్ హీరోయిన్లను ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీకే అర్థమవుతుంది. బాపూ బొమ్మల్లాగా... శేఖర్ హీరోయిన్లు కూడా కుర్రకారు గుండెల్లో గుబులు రేకెత్తిస్తుంటారు........ Read More ........