సాయి పల్లవికి అంత సీను ఉందా?

సాయి పల్లవికి అంత సీను ఉందా?



‘ఫిదా’విడుదలైనప్పట్నుంచీ... సాయి పల్లవి ఫివర్లో ఉండిపోయారు కుర్రాళ్లు. ఫేస్ బుక్ లో పోస్టులన్నీ కూడా ఆమె రిలేటెడ్ గానే ఉంటున్నాయి. చివరు ‘భానుమతి చెప్పు’ అని ఆ సినిమాలో సాయి పల్లవి తొడుక్కున్న చెప్పును కూడా ఫేస్ బుక్కుల్లో పోస్ట్  చేసుకుంటున్నారంటే.. యూత్ ని సాయి పల్లవి ఏ స్థాయిలో ‘ఫిదా’ చేసిందో అర్థం చేసుకోవచ్చు. ‘ఫిదా’లోని భానుమతి పాత్రను తన అభినయంతో ఆకాశమంత ఎత్తులో నిలబెట్టిన సాయి పల్లవికి.......Read More...........

Comments

Popular posts from this blog

comedy express lates telugu comedy scenes 2153