కృష్ణవంశీ సినిమాల్లో ఆ ఎనిమిది ఉండాల్సిందే!
ఇలా ఒకటా రెండా... కృష్ణవంశీ మీద వచ్చినన్ని విమర్శలు బహుశా ఏ దర్శకునిపై వచ్చి ఉండవేమో. అంతేకాదు... తనకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువని కూడా అంటుంటారు. . ‘గోవిందుడు అందరివాడేలే’విడుదల సందర్భంలో... ‘ఈ సినిమా యాభై ఏళ్లు గుర్తుండిపోతుంది’అని స్టేట్మేంట్ ఇచ్చేసి సంచలనానికి తెరలేపాడు. తీరా ఆ సినిమా వచ్చిందీ తెలీదు, పోయిందీ తెలీదు. దీంతో ఆయన పలు విమర్శలకు గురవ్వాల్సొచ్చింది......
Read More........
Comments
Post a Comment